Arogyamga Kadadhaka “Be Healthy Till You Breathe Your Last”
Arogyamga Kadadhaka “Be Healthy Till You Breathe Your Last”
Arogyamga Kadadhaka “Be Healthy Till You Breathe Your Last” I Venkateswarlu
రచయిత ఇంటూరి వెంకటేశ్వర్లు, ఇంగ్లీషు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది, తదుపరి పది సంవత్సరాల పాటు ఇంగ్లీషు లెక్చరర్గా పని చేశారు. అటు తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా చేరి, 1984లో ఐఏఎస్కు ప్రమోషన్ కాబడి, వివిధ శాఖలలో పనిచేసిన అనంతరం 2005లో ఎండోమెంట్ కమిషనర్గా రిటెర్ అయ్యారు. ఆరోగ్యంపై ఆయన మొదటి పుస్తకం 2019లో, ‘‘ఆహారమే ఔషధం’’ పేరిట సాహితి పబ్లిషర్ వారు ప్రచురించారు. ఈయన ప్రచురించిన రెండవ పుస్తకం ఆంగ్లంలో, “Be Healthy Till You Breathe Your Last” అనే టెటిల్తో మే 2022 లో ప్రచురితమైంది. దాని అనువాదమైన, ‘‘ఆరోగ్యంగా కడదాకా’’ అనే ఈ పుస్తకాన్ని సాహితి పబ్లిషర్స్ ప్రచురిస్తున్నారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store