Ardha Chandra

Ardha Chandra

Sale price  Rs. 55.00 Regular price  Rs. 60.00
Skip to product information
Ardha Chandra
1/2

Ardha Chandra

Sale price  Rs. 55.00 Regular price  Rs. 60.00

Ardha Chandra by Kommuri Venugopala Rao అర్ధచంద్ర 

“నాకు తెలిసినంతవరకు ఒకరికి భయపడాల్సినంత గతమేది నాకు లేదు.ఒక వేళ ఉంటే అది కేవలం మా భార్య భర్తలకి సంబంధించిన సమస్య. మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. ఒకడి బెదిరింపు మీద, బ్లాక్ మెయిల్ మీద,  ఒకడికి జడిసి డబ్బుకట్టడం మీద నా భవిష్యత్, నాసంసారం ఆధారపడి ఉంటే అలాంటి నీచమైన పరిస్థితి నాకక్కర్లేదు. విధి వక్రించి నాకేదైనా ఉపద్రవం జరగాల్సి ఉంటే…” దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపుకి మాత్రం లొంగను. జాగ్రత్త!” అంటూ ఫోన్ పెట్టేసింది విశారద.ఏమిటి ఆమె గతం? ఫోన్ చేసిందెవరూ?విశారద జీవన గమ్యం ఎటు పోతుంది? సమాధానాలకైచదవండి! 

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like