Apoorva Janapada Kathalu
Sale price
Rs. 65.00
Regular price
Rs. 75.00
Skip to product information
1/2
Apoorva Janapada Kathalu
Sale price
Rs. 65.00
Regular price
Rs. 75.00
Apoorva Janapada Kathalu BY Dr.Devaraju Maharaj
విలువలు నశించిపోతూ, నిజాయితీ కృశించిపోతూ డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండాపోతున్న ఈ తరుణంలో జ్ఞానపథానికి దారులు వేసే భారతీయ జానపద కథాప్రతిబింబాలు డా. దేవరాజు మహారాజు ఈ సంపుటిలో అందిస్తున్నారు. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు సరైన దిశానిర్దేశం చేయగలవన్న ప్రగాఢవిశ్వాసంతో ‘ఎమెస్కో’ వీటిని వెలువరిస్తోంది
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store