Anugraham

Anugraham

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00
Skip to product information
Anugraham
1/2

Anugraham

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00

Anugraham by Mumide Syamalarani

ప్రేమించినవాడు కాదన్నాడనే కోపంతో, అతని అన్న శ్రీనివాస్కు భార్యగా, ఇంటి పెద్దకోడలిగా అడుగుపెట్టింది కరుణ.

చిన్నపిల్లలైన, ఆడపడుచులను, మరుదులను తన మాటల గారడితో మభ్యపెట్టి వారు చెడుదారులపై వెళ్ళేటట్లు చేయ్యటానికి ప్రయత్నిస్తుంది. ప్రేమించినవాడికి యాక్సిడెంట్ చేయిస్తుంది. భర్తని దూరం పెడుతుంది. ఎన్ని కుట్రలు చేసినా ఆ ఇంటి ఇలవేలు “శ్రీరాజరాజేశ్వరి” ఆ కుటుంబాన్ని కాపాడుతుంది.

కరుణకి బుద్ధి వస్తుందా? కుటుంబ సభ్యులకి కరుణ నిజస్వరూపం తెలుస్తుందా? తెలియాలంటే చదవండి “అనుగ్రహం”..

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like