Akashaniki Nichenalu
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Akashaniki Nichenalu
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Akashaniki Nichenalu BY A G Krishnamurthy
ఒక్కసారి ఆకాశంలోకి చూడండి దీక్షగా… ఇంకొంచెం దీక్షగా… మరి కొంచెం మనస్సు, దృష్టి కేంద్రీకరించి చూడండి. అవిగో… అనంతమైన ఆకాశంలో, లక్షలాది, కోట్లాది నిచ్చెనలు ఆకాశం అంచులను తాకుతూ కనబడటంలేదా మీకు? నాకైతే ఆకాశమంతా నిచ్చెనలమయం. అంతేకాదు, ఆ నిచ్చెనల అంచుల పైన పలువురు కూర్చోని, చిరునవ్వుతో మొదటిమెట్టులో కింద ఉన్న మనని పైకి రమ్మని ఆహ్వానిస్తున్నారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store