Ajeya Synikudu అజేయ సైనికుడు Boris Vasilyev

Ajeya Synikudu అజేయ సైనికుడు Boris Vasilyev

Sale price  Rs. 165.00 Regular price  Rs. 175.00
Skip to product information
Ajeya Synikudu అజేయ సైనికుడు Boris Vasilyev
1/2

Ajeya Synikudu అజేయ సైనికుడు Boris Vasilyev

Sale price  Rs. 165.00 Regular price  Rs. 175.00

Ajeya Synikudu అజేయ సైనికుడు Boris Vasilyev

పంథొమ్మిదేళ్ళ అజ్ఞాత లెఫ్టినెంట్ ఒకడు 1941లో యుద్ధం ఆరంభమైన రాత్రే బ్రెస్ట్ దుర్గానికి చేరుకున్నాడు. అతని పేరు యింకా సైనిక దళ జాబితాలోకి ఎక్కలేదు. అయినా అతను దుర్గ రక్షకులతో కలిసి కొనఊపిరి దాకా పోరాడిన తీరు అపూర్వమైనది. ఈ అత్యంత అమానుషమైన పరిస్థితుల్లో, అతని జీవితపు చివరి నెలల్లో అతనికి ప్రేమ ఒక బహుమతిగా లభించి, ఒక పరీక్షగా పరిణమించింది. ఆ అమ్మాయి అవిటిది. ఆ అమ్మాయి ధరించిన బ్రేసు యీనాటికీ బ్రెస్ట్ దుర్గపు వస్తు ప్రదర్శనశాలలో వుంది

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like