Ahobhilakshetra Vaibhavam
Sale price
Rs. 30.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Ahobhilakshetra Vaibhavam
Sale price
Rs. 30.00
Regular price
Rs. 50.00
Ahobhilakshetra Vaibhavam అహోబిల క్షేత్ర వైభవం BY I.L.N. Chandrasekhara Rao
పురాణపరంగా ప్రసిద్ధిచెందిన అహోబిలం ఘనమైన చరిత్రను కలిగివుంది. లభించిన అనేక శాసనాలు చరిత్రను వివరిస్తూ ఉన్నాయి. కాకతీయుల కాలానికే అహోబిల క్షేత్రం అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. మహిమాన్వితమైన అహోబిల క్షేత్రం రెండు భాగాలుగా అంటే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలా ఉన్నా... అహోబిలం నవ నారసింహ క్షేత్రం. క్షేత్రపరిధిలో శ్రీ నరసింహస్వామివారు తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది రూపాలతో తొమ్మిది పేర్లతో కొలువు దీరి ఉన్నారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store