AGK Kathalu
Sale price
Rs. 81.00
Regular price
Rs. 90.00
Skip to product information
AGK Kathalu
Sale price
Rs. 81.00
Regular price
Rs. 90.00
AGK KATHALU BY A.G.KRISHNAMURTHI
శ్రీ కృష్ణమూర్తిగారు కథారచయిత అన్నది అతికొద్దిమందికే తెలిసిన విషయం! వీరు ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ (19-10-1962)లో తన తొలికథ ‘తానొకటి తలిస్తే…’ ను ‘ఛాయ’ అనే గుప్తనామంతో ప్రచురించారు. అదే కాలంలో మరోకథ (‘గాలివాన’ను ‘రాధ’ అనే గుప్తనామంతో ‘చిత్రగుప్త’ : 1963/1964) కూడా ప్రచురించారు గానీ అది అలభ్యం. మళ్లీ ఇన్నేళ్లకి – తొలి కథ ప్రచురింపబడి 50 ఏళ్లయిన తర్వాత – ‘నవ్య’, ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’, ‘రచన’ పత్రికలలో కథలు ప్రచురించారు. ఆ కథామందారమాలే ఈ సంపుటి!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store