Adhyapakudi Atmakatha
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
1/2
Adhyapakudi Atmakatha
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Adhyapakudi Atmakatha by Dr. Kandlakunta AlahaSingaracharyulu
మొదట్లో విశాలాంధ్రను సమర్థించినా, తరువాత తెలంగాణవారికి జరిగిన అన్యాయాలు,వారి భాషను, సంస్కృతిని, అలవాట్లను అవహేళన చేయటం చూసి తెలంగాణాకు అనుకూలంగా మారినాను…
మహాపురుషులకు మాత్రమే ఆత్మకథలవసరమనేది నేనంగీకరించను. నావంటివారి జీవితము ఇతరులకు ఆదర్శప్రాయం కాకపోవచ్చు. కాని ఈ పుస్తకం వలన నిజాం పాలనలో మాపల్లెల పరిస్థితి, అప్పటి ఆచారాలు, అలవాట్లు, సామాజిక స్థితి, నైతిక విలువలు వంటి ఎన్నోవిషయాలు ఇప్పటివారికి తెలిసే అవకాశముంది. చరిత్రతో పనిలేదనుకునే వారికి తప్ప ఇతరులందరికీ ఇటువంటివి అవసరమే.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store