Abisarika Sampadhakeeyalu

Abisarika Sampadhakeeyalu

Sale price  Rs. 70.00 Regular price  Rs. 90.00
Skip to product information
Abisarika Sampadhakeeyalu

Abisarika Sampadhakeeyalu

Sale price  Rs. 70.00 Regular price  Rs. 90.00

Abisarika Sampadhakeeyalu by Dhanikonda hanumantha rao

‘అభిసారిక’ పేరు బాగుంది కానీ అసలు అర్థమేమిటి? అని రాసినవాళ్ళు చాలామంది వున్నారు. ‘అభిసారిక’ అంటే ప్రియుని గూర్చి సంకేతస్థలానికి పోయెడి నాయిక. ఐతే యీ పేరు యీ పత్రికకు ఎలా సరపిడుతుందనే సందేహం మీకు రావొచ్చు. ప్రియుడు, ప్రియురాలు అనేప్పటికి లైంగిక జీవితపు సంఘటనలు జ్ఞాపకానికి వొస్తవి. లైంగికజీవనానికీ అందువల్ల ఏర్పడే సాంఘిక జీవనానికీ చాలా దగ్గిరి సంబంధం వుంది. ప్రబంధాలు కేవల శృంగారకాండ మాత్రమే. లైంగిక జీవనం కాదు. దానికి శాస్త్రీయ దృక్పధం వుంది. ఎన్నో జీవితాలు నాశనమయేందుకూ, ఎన్నో జీవితాలు స్వర్గసౌఖ్యాన్ని అనుభవించేందుకూ లైంగిక జీవనం కారణభూతమని చెప్పవొచ్చు. ఇది ప్రియురాలి నుంచి ప్రియుడు నేర్చుకోనీండి, ప్రియునినుంచి ప్రియురాలు నేర్చుకోనీండి - ఇద్దరూ భాగస్వాములే! నిర్ణీత ప్రదేశం వలెనే, నిర్ణీతకాలంలో యీ ‘అభిసారిక’ లైంగికజీవన ప్రాధాన్యతను చర్చిస్తూ లైంగిక విజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like