Skip to product information
Aame Suryudini Kabalinchindi
Sale price
Rs. 300.00
Regular price
Rs. 350.00
Aame Suryudini Kabalinchindi by Lakshmi Puri
ఆమె సూర్యుడిని కబళించింది
ఈ నవల ఒక ఇతిహాసంలా అద్భుత కథనంతో సాగుతుంది. మౌలికమూ, ఉత్కంఠభరితమూ అయిన ఈ నవలతో 21వ శతాబ్ది నవలాకారులలో ఈ రచయిత్రి అత్యంత శక్తిమంతంగా తన తొలి నవలను పాఠకలోకం ముందుకు తెచ్చారు. చిరకాలం జ్ఞాపకముంచుకోదగిన రచన. 'స్వాలోయింగ్ ది సన్' లక్ష్మీపురి గారి తొలి నవల. భారత స్వాతంత్ర్య సమరపథం ద్వారా సాగుతూ సమకాలీన జీవితాన్ని సమర్థంగా చిత్రించిన నవల. అశుతోష్ కుమార్ ఠాకూర్, ఎబిపి న్యూస్.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store