Aakaasam Kolpoyina Pakshi
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Skip to product information
1/2
Aakaasam Kolpoyina Pakshi
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Aakaasam Kolpoyina Pakshi by Krishnudu ఆకాశం కోల్పోయిన పక్షి ఎ. కృష్ణారావు
సమాజం- కాలం తెచ్చిన మార్పులకు అనుగుణంగా కాలేక సతమత మవుతున్నప్పుడు, సంస్కరణల ఆవశ్యకత బలంగా ప్రవేశిస్తుంది. పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది. ఈ మొత్తానికి వెనుక ఉండి పనిచేసేదంతా సాహిత్యమే. రావలసిన మార్పులకు సమాజాన్ని సంసిద్ధం చేసేది సాహిత్యమే.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store