Aaharame oushadham ఆహారమే ఔషధం

Aaharame oushadham ఆహారమే ఔషధం

Sale price  Rs. 170.00 Regular price  Rs. 200.00
Skip to product information
Aaharame oushadham ఆహారమే ఔషధం
1/2

Aaharame oushadham ఆహారమే ఔషధం

Sale price  Rs. 170.00 Regular price  Rs. 200.00

Aaharame oushadham by I Venkateswarlu

ఆహారమే ఔషధం

ఈ ఆరోగ్య వ్యాస సంపుటి గృహిణులనుద్దేశించి వ్రాయబడినది. పురాణాల్లో నలభీములు ప్రసిద్ధికెక్కిన పాకశాస్త్ర ప్రవీణులైనప్పటికీ, నాటికీ, నేటికీ ఇంటిల్లిపాదికి ఆహారం సమకూర్చేది గృహిణులు మాత్రమే. మన ఆరోగ్యం మనం తీసికొనే ఆహారంపై ఆధారపడివుంది కాబట్టి ఆ బాధ్యతను నిర్వహిస్తున్న గృహిణికి ఆరోగ్యానికి దోహదపడే ఆహారంపై అవగాహన అత్యంత ఆవశ్యకం. అట్టి అవగాహన గృహిణులకు కల్పించాలనే సంకల్పంతోనే ఈ ఆరోగ్య వ్యాస సంపుటి వారికి అంకితమివ్వబడింది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కుటుంబాల సముదాయమైన దేశం యావత్తు ఆరోగ్యంగా ఉంటుందిగదా!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like