{"product_id":"vyakarana-chandrika","title":"VYAKARANA CHANDRIKA","description":"\u003cp\u003eవ్యాకరణ చంద్రిక    Vyakarana Chandrika \u003c\/p\u003e\n\u003cp\u003eకె.యస్.ఆర్.కె.వి.వి. ప్రసాద్     KSRKVV Prasad\u003c\/p\u003e\n\u003cp\u003eపూర్వం మన తెలుగు వ్యాకరణాలు సంస్కృతంలోను, తదుపరి తెలుగు పద్యాల్లోను, అనంతరం చిన్నయసూరి, భుజనపల్లి సీతారామాచార్యులు సూత్ర ఫక్కిని వచనంలోను రాశారు. అవి నేటి విద్యార్థులకు అర్థం చేసుకునే శక్తీ, సమయం లేదు. అందుకోసం సులభంగా వ్యాకరణాంశాల్ని చేసేందుకు చాలా వ్యాకరణాలు వచ్చాయి. ఈ ‘‘వ్యాకరణ చంద్రిక’’ నేటి విద్యార్థులు వివిధ వ్యాకరణాంశాల్ని గ్రహించేందుకు తోడ్పడుతుంది. వివిధ పరీక్షార్థులకు, వ్యాకరణం నేర్చుకోవాలనేవారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ గ్రంథాన్ని విద్యార్థులందరు వినియోగించుకొని, ఫలితం పొందగలరు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663854616832,"sku":"0I-BPUH-QOYC","price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/39c7df03.jpg?v=1770616421","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vyakarana-chandrika","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}