{"product_id":"vijayam-andhariki-sadyame","title":"Vijayam Andhariki Sadyame","description":"\u003ch4 class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eVijayam Andhariki Sadyame by Vidiyala Chakravarthi\u003c\/span\u003e\u003c\/h4\u003e\n\u003cp\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003eవిజయాక్షరాలు ‘విజయం అంటే ఏమిటి?’ అంటూ నిర్వచనంతో ప్రారంభించి.. ఓటమి నుంచి విజయానికి ఎలా ప్రయాణించాలో కూడా వివరించారు. వ్యక్తిత్వ వికాస సాహిత్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ పుస్తకానికున్నాయి. శైలి సరళంగా సూటిగా సాగింది. చదవడం పూర్తయ్యాక... విటమిన్ టాబ్లెట్ వేసుకున్నంత అనుభూతి కలుగుతుంది. విజయం కోసం మంచి పుస్తకం విజయం అందరికీ సాధ్యమేనంటూ విడియాల చక్రవర్తి రచించిన ఈ పుస్తకంలో వ్యక్తిత్వం వికసించిననాడే మనిషి మహా‘మనిషి’గా ఎదగ గల్గుతాడని పేర్కొంటూ-అనేక శీర్షికలతో, ప్రముఖుల సూక్తులతో, సందర్భాన్ని బట్టి కార్టూన్లతో ప్రచురించడంతో పుస్తకానికి పరిపూర్ణత చేకూరింది. విజయ సాధనకు మార్గదర్శి రచయితగా, వక్తగా ప్రత్యేకించి వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా విశేష అనుభవం ఉన్న విడియాల చక్రవర్తి రాసిన ఈ పుస్తకంలో ఐదు విభాగాలుగా ఉన్న మొత్తం 50 అంశాలను రచయిత వివరించారు. ఈ 50 మెట్లు విజయవంతంగా అధిరోహించగలిగితే మీరు విజయపతాకాన్ని ఎగురవేసినట్టే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పుస్తకం నిత్యం శ్రమిస్తూ, అవరోధాలెన్ని ఎదురైనా ఛేదించుకుంటూ విజయపథంలో నడవాలని, అందుకు కావలసిన సలహాలు, వ్యూహాత్మక మార్గాలు ఈ ‘విజయం అందరికీ సాధ్యమే’ అనే పుస్తకంలో చక్కగా పొందుపరచబడ్డాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Rukmini Kalyanam Telugu Book, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48899787030784,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vijayamandharikisadhyame.jpg?v=1782729103","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vijayam-andhariki-sadyame","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}