{"product_id":"vidhya","title":"Vidhya","description":"\u003cp\u003e\u003ca\u003eVidhya by \u003c\/a\u003eKrishna Kumar\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e”జాతీయోద్యమం తనదైన ఒక విద్యారంగ పరిభాషను సృష్టించుకోలేక పోవటంతో, వలస పాలకులు ఉపయోగిస్తున్న భావనలనే ఇదికూడా స్వీకరించింది. దేశీయ ఉన్నతవర్గాలు తమ పిల్లలకోసం ఏర్పాటుచేసుకున్న ఉప- వ్యవస్థకు చెందిన విద్యావిధానంలో తరచుగా ‘వ్యక్తిత్వ నిర్మాణం’ అనే భావన వ్యక్తమవుతూ వచ్చింది. ఆంగ్లేయులూ, దేశీయ విద్యాధికులూ సమానంగా స్వీకరించిన భావనలకూ, పరిభాషకూ ఇదొక ఉదాహరణ మాత్రమే.”\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821338800384,"sku":null,"price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vidhya-1.jpg?v=1781085501","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vidhya","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}