{"product_id":"venkatagiri-samsthana-charithra-sahityam","title":"Venkatagiri Samsthana Charithra Sahityam","description":"\u003cp\u003eVenkatagiri Samsthana Charithra Sahityam by  Kalidasu Purushotham\u003c\/p\u003e\n\u003cp\u003eఆంధ్రదేశంలో విజయనగరం తరువాత మిక్కిలి పెద్దజమీందారీ వెంకటగిరి సంస్థానం. ఈ సంస్థాన ప్రభువులు వెలుగోటి వంశీయులు. ‘వెలుగోటివారి వంశావళి’ అనే గ్రంథంలో వీరి వంశచరిత్ర వర్ణింపబడింది. వీరు, ఎంతోమంది సంస్కృతాంధ్ర కవిపండితులను ఆదరించి, ఎన్నో గ్రంథాలను అంకితంగా గ్రహించినారు. అంతేకాక తమ సంస్థానంలో ‘సరస్వతీ నిలయం’ అనే పేరుతో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పి సాహిత్యపోషణ గావించినారు. సంస్కృతాంధ్ర సాహిత్యచరిత్రలో చేర్చదగిన ఎన్నో కొత్త విషయాలను తెలియజేసే అమూల్యమైన ఈ సిద్ధాంతగ్రంథాన్ని మనకు అందజేస్తున్న డా।। కాళిదాసు పురుషోత్తంగారిని మనసారా అభినందిద్దాం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663893414144,"sku":"YI-GN1V-HBH0","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Venkatagiri_Samsthana_Charithra_Sahityam.jpg?v=1775039830","url":"https:\/\/www.sahithibooks.com\/products\/venkatagiri-samsthana-charithra-sahityam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}