{"product_id":"vegetarian-vantalu-1","title":"Vegetarian Vantalu","description":"\u003cp\u003eVegetarian Vantalu by sahithi books\u003c\/p\u003e\n\u003cp\u003eభోజనప్రియులు ఎక్కువగా వండుకునేది వెజిటేరియన్ వంటలనే. నాన్-వెజ్ తినేవాళ్ళయినప్పటికీ వెజ్ పట్ల ఆసక్తి, అభిరుచి కనబరుస్తుంటారు. ఒక్కో వంటకాన్ని రకరకాల ప్రయోగాలు చేసినా.... అబ్బో చెప్పలేనన్ని ప్రయోగాలు, వంటకాలు కనబడతాయి. అందుకే విందు వినోదాలలో నాన్-వెజ్ కన్నా వెజ్ వంటకాలే ఎక్కువ కనబడుతాయి. వెజ్ టేరియన్ వంటకాలను రుచికరంగా ఎలా వండుకోవాలో నేర్పించే పుస్తకమే ఈ వెజిటేరియన్ వంటలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48884432077056,"sku":null,"price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vegiterianvantalu.jpg?v=1782294228","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vegetarian-vantalu-1","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}