{"product_id":"veda-ganitha-amogasaktithe-power-of-vedic-maths","title":"Veda Ganitha Amogasakti(the power of vedic maths)","description":"\u003cp\u003eVeda Ganitha Amogasakti(the power of vedic maths) BY Atul Gupta\u003c\/p\u003e\n\u003cp\u003eవేదగణితం అటు విద్యార్థిలోకంలోనూ, ఇటు గణితశాస్త్ర ప్రియుల మధ్యా విశేష ఆదరాభిమానాలను చూరగొంటోంది. వేదగణితంలోని కిటుకులని సులభశైలిలో వివరించే పుస్తకం ఒక్కటి కూడా లేని లోటు ఎన్నాళ్ళుగానో ఉండిపోయింది. ఆ లోటుని భర్తీ చేయటానికి దూసుకువచ్చింది ఈ పుస్తకం. ఇందులో దశలవారీగా ఆ పద్ధతుల వివరణ ఉంది. సాధన కోసం, వాటి జవాబులతో పాటు ఇచ్చిన 1000 లెబ్బలతో పాటు అదనంగా మరెన్నో పూరించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఇందులో CAT, CET వగైరా లాంటి పోటీ పరీక్షల్లో ఇచ్చే లెబ్బలకి ఈ పద్ధతులని ఎలా అనువర్తించాలో సూచిస్తూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం కూడా ఉంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756473397504,"sku":null,"price":229.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/VedaGanithaAmogasakti_thepowerofvedicmaths.jpg?v=1779702423","url":"https:\/\/www.sahithibooks.com\/products\/veda-ganitha-amogasaktithe-power-of-vedic-maths","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}