{"product_id":"vanthenalu","title":"Vanthenalu","description":"\u003cp\u003e\u003ca\u003eVanthenalu by \u003c\/a\u003eV. Srinivasa Chakravarthy\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003e\u003cspan\u003eకాలినడకన వెళ్ళే రోజులలో చిన్నచిన్న కాలువలు దాటడానికి చెక్కపలకలులేదా బొరగు కట్టెలను వంతెనలుగా ఉపయోగించేవారు. ప్రయాణ సాధనాలు వచ్చాక వాటిని ఓపగలిగినంత దీటుగా వంతెనల నిర్మాణం జరిగింది. జరుగుతుంది కూడా. మరి ఇంతకీ వంతెనలంటే ఏమిటి? ఎన్నిరకాలు మొ।। ప్రశ్నలకి సవివరంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో వర్ణించిన పుస్తకం ఇది.\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":48810654040320,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vanthenalu.jpg?v=1780920253","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vanthenalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}