{"product_id":"valmiki-subhashithalu","title":"Valmiki Subhashithalu","description":"\u003cp\u003eValmiki Subhashithalu by STG Antharvedhi Krishnamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eసార్వకాలిక సత్యాలను ఆవిష్కరించే సనాతన గ్రంధం శ్రీమద్రామాయణం. ఏ సమాజానికైనా, ఏ పరిస్థితికైనా తగిన హితం చెప్పగలిగే తపశ్శక్తి భారతీయ ఋషులకు ఉన్నది. వాల్మీకి మహర్షి రామాయణ రత్నాకరంలో అందించిన సుభాషిత రత్నాలను ఏర్చికూర్చి ఒక మాలికగా అందించారు శ్రీ అంతర్వేది కృష్ణమాచార్యులు. భావం, సందర్భం, వివరణ - ఈ మూడింటితో ఈ గ్రంధానికి గొప్పస్థాయి లభించింది. ధర్మజిజ్ఞాసువులకే కాక - మానవహితైషులందరికీ ఉపయుక్తమయ్యే గ్రంధమిది. భారతీయ ఆర్ష వాజ్మయ వైభవాన్ని నేటి యువతకు సుబోధకంగా అందించిన శ్రీ కృష్ణమాచార్యులవారి వైదుష్యం అభినందనీయం.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48908517146880,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Valmiki_Subhashithalu.jpg?v=1782886997","url":"https:\/\/www.sahithibooks.com\/products\/valmiki-subhashithalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}