{"product_id":"vallu-bhuvanachandra","title":"VALLU","description":"\u003ch3\u003eVallu \u003ca href=\"https:\/\/logilitelugubooks.com\/search?search=Bhuvanachandra%20%28Padachari%20Vallu%20Aloukika%20Prapancha%20Darsanam%29\"\u003eBhuvanachandra\u003c\/a\u003e\n\u003c\/h3\u003e\n\u003ch3\u003eవాళ్ళు భువనచంద్ర\u003c\/h3\u003e\n\u003cp\u003eVaallu Bhuvanchandra \u003c\/p\u003e\n\u003cp\u003e‘‘నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?’’ జగమంతా నిండిన ‘‘నేను’’ని. ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ విధులని సక్రమంగా నిర్వహిస్తూనే ఆ అలౌకిక ప్రపంచాన్ని దర్శించడం సాధ్యమేనా? ఒక దశలో చాలామందిలాగే ఆయన్నీ ఈ ప్రశ్నలు వేధించాయి. అయితే చాలామందిలా కాకుండా ఆయన వీటి సమాధానం కోసం అన్వేషించారు. సమాధానం చెప్పగల గురువుల కోసం వెదికారు. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.... పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమయిపోతాము.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663882338560,"sku":"PH-DRNN-B3Q7","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vallu_bhuvanachandra.jpg?v=1777023536","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vallu-bhuvanachandra","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}