{"product_id":"vaijayanthi-vilasam","title":"Vaijayanthi Vilasam","description":"\u003ch5\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eVaijayanthi Vilasam  వైజయంతీ విలాసము \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=SARANGU%20THAMMAIAH\"\u003eSARANGU THAMMAIAH\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/h5\u003e\n\u003ch5\u003e\n\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eవైజయంతీ విలాసము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B1%81%20%E0%B0%A4%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF\"\u003eసారంగు తమ్మయ్య\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\n\u003c\/h5\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003ch5\u003eవైజయంతీ విలాసము హృదయంగమమైన కావ్యము. ఇందు ఋషుల చరిత్రగాని, రాజర్షి చరితగాని, మహావీరుని వృత్తాంతముగాని లేదు; సామాన్యమానవుని జీవితములో ముఖ్యమైన మూడు నాలుగు ఘట్టములు మాత్రము వర్ణింపబడినవి.\u003c\/h5\u003e\n\u003ch5\u003eసామాన్యముగా ప్రబంధములో కథా కథనము కుటిలముగా నడచి ఉపాఖ్యానములతో, అవాంతర కథలతో నిబిడీకృతమై ఉండును. ఏ తత్కావ్యమున ఆ విధానము కానుపింపదు. కథా కథనము, వస్తునిర్దేశము మొదలు నిర్వహణము వరకును ఋజుసరణిలో నడచును. నడుమలో ఋతు వర్ణనము లున్నను కథోన్మీలనమునకు ఉద్దీపకములై, సుదీర్ఘములు కాక, విసుగు పుట్టింపక, సరసముగనే సాగిపోవును. కథావిధానమునకు ఆదిమధ్యాంతములు సమముగా నుండి తుదకు ఏక వాక్యత సమకూరును.\u003c\/h5\u003e\n\u003ch5\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/h5\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663906881792,"sku":"ID-MISY-AUWF","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vaijayanthi_Vilasam.jpg?v=1780747849","url":"https:\/\/www.sahithibooks.com\/products\/vaijayanthi-vilasam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}