{"product_id":"tripuraneni-ramaswamy-sarvalabhya-rachanalu","title":"Tripuraneni Ramaswamy Sarvalabhya Rachanalu","description":"\u003cp\u003eTripuraneni Ramaswamy\u003c\/p\u003e\n\u003cp\u003eత్రిపురనేని రామస్వామి సర్వలభ్య రచనలు\u003c\/p\u003e\n\u003cp\u003eత్రిపురనేని రామస్వామిగారిని తరచుగా పెరియార్ రామస్వామితో పోలుస్తారు. దానికి స్థూలమైన కారణం ఇద్దరూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో వున్నారు అనే భ్రమ. కాని నిజానికి పెరియార్కీ, రామస్వామికీ ఏ రకమైన పోలికలూ లేవు. పెరియార్ ఆవేశపరుడు, రామాయణం అంటే కోపం, బ్రాహ్మల వల్లే తమిళనాడంతా పాడయిందని పెద్ద ఉద్యమం లేవదీశాడు. కాని రామస్వామి పెరియార్ కన్నా చాలా ముందు తన ఆలోచనలు సిద్ధాంతపూర్వకంగా చెప్పాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Manasu Foundation","offers":[{"title":"Default Title","offer_id":47663893512448,"sku":"YL-XIW1-YBYB","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Tripuraneni_Ramaswamy_Sarvalabhya_Rachanalu.jpg?v=1776669968","url":"https:\/\/www.sahithibooks.com\/products\/tripuraneni-ramaswamy-sarvalabhya-rachanalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}