{"product_id":"tholubommalata","title":"Tholubommalata","description":"\u003cp\u003eTholubommalata By Kunaparaju Kumar\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథల్లో నాస్టాల్జియా వుంది. జీవన సంఘర్షణ వుంది. అలనాటి స్వచ్ఛత, అమాయకత్వం కూడా వున్నాయి. నిరాడంబరత, సూటిగా, సరళంగా ఉండటం కనిపిస్తుంది. ఈ ఆరు కథలు నాకు ఈ క్షణంలో అమృత సమానంగా అనిపించాయి. మెలోడ్రామాలు చదివి చదివి మొహంమొత్తిన నాకు ఈ కథలు ఆరు మందారరేకులై నా చెక్కిళ్ళను నిమిరినట్లు అనిపించాయి. అనేక భావోద్వేగాలను ఆవిష్కరించే సుప్రయత్నం ఈ కథల్లో నిండుగా మనకు కనిపిస్తుంది. మనుషులు తోటి మనుషులతో పంచుకోవాల్సిన అనుబంధాలను, నింపుకోవాల్సిన సౌందర్యాన్ని కూనపరాజుగారు తోలుబొమ్మలాట కథా సంకలనంలో పాఠకులకి ఆత్మీయంగా అందిస్తున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48884389806336,"sku":null,"price":24.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/tholubommalaata.jpg?v=1782293554","url":"https:\/\/www.sahithibooks.com\/products\/tholubommalata","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}