{"product_id":"thirumala-leelamrutham-pvrk-prasad","title":"Thirumala Leelamrutham pvrk prasad","description":"\u003cp\u003e\u003ca\u003eThirumala Leelamrutham \u003c\/a\u003eBY \u003cspan style=\"color: rgb(31, 33, 35);\"\u003eDr. P.V.R.K.Prasad\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eతిరుమల లీలామృతం\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eTirumala Leelamrutham telugu book\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003e(తరతరాల తిరుమల)  \u003c\/a\u003e\u003cspan style=\"color: rgb(31, 33, 35);\"\u003e\u003ca style=\"color: rgb(31, 33, 35);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.P.V.R.K.Prasad\"\u003e  డా. పి.వి.ఆర్.కె.ప్రసాద్\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(31, 33, 35);\"\u003eతిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు.\u003cbr\u003eకాని,\u003cbr\u003eతన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొదట్లో శంఖచక్రాలు వుండేవికావనీ…\u003cbr\u003eరామాయణ గాథలో శ్రీరాముడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి, తన స్వామిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పుష్కరిణిలో స్నానం చేశాడనీ…\u003cbr\u003eతీర్థయాత్రలకు వెళ్లిన, ఒక బ్రాహ్మణుడి కుటుంబ బాధ్యత స్వీకరించిన చోళరాజు ఆ విషయం విస్మరిస్తే, వాళ్లు మరణిస్తే, శ్రీనివాసుడు ఆదేశంతో ఆ రోజు తిరుమల క్షేత్రం మీద వున్న ‘అస్తికూట’ తీర్థాన్ని జల్లి వాళ్లని బ్రతికించాడనీ…\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(31, 33, 35);\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663888793856,"sku":"UZ-KFHD-LXH6","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pvrk_prasad_thirumala_leelamrutham_telugu_books.jpg?v=1773235237","url":"https:\/\/www.sahithibooks.com\/products\/thirumala-leelamrutham-pvrk-prasad","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}