{"product_id":"the-writer-kommanapalli-ganapathi-rao","title":"The Writer","description":"\u003cp\u003eThe Writer By \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kommanapalli%20Ganapathi%20Rao\"\u003eKommanapalli Ganapathi Rao\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kommanapalli%20Ganapathi%20Rao\"\u003e\u003cb\u003eది రైటర్\u003c\/b\u003e \u003cb\u003eకొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మూగవోయిన తన గళానికి మాటలు కూర్చుకుని వ్యధిత వ్యాకుల హృదయంతో అంటోందీ…\u003c\/p\u003e\n\u003cp\u003e”నా గుండెలోతుల్లో నిక్షిప్తమైన రుధిరాన్ని నొసట కక్కించిన\u003c\/p\u003e\n\u003cp\u003eఓ నేస్తం! నీ చేతివ్రేళ్ళ స్పర్శతో నన్నో రాగవిపంచిగా మార్చి విశ్వజనీన సంగీతానికి రససృష్టిని చేయక కవోష్ణ రక్తధారల్ని నా గొంతునుంచి ఎందుకు కక్కిస్తావయ్యా!\u003c\/p\u003e\n\u003cp\u003eనా కంఠసీమను కసిగా నొక్కి నేను రాల్చిన అక్షరాల తోరణాలను నవ్యచరితకు నాందిగా మార్చక నీవు సృష్టించాలని తలపోసే మారణహోమంలో నన్ను సమిధను చేయడం న్యాయమా?\u003c\/p\u003e\n\u003cp\u003eఅయ్యో! నీ సాహిత్య సుక్షేత్రంలో నన్ను హలంగా మార్చక\u003c\/p\u003e\n\u003cp\u003eనీ గుండెను మండించే గరళానికి నన్ను ఆయుధంగా వాడుకోవడం నీకు పాడియౌనా?”\u003c\/p\u003e\n\u003cp\u003e”అక్కటా… ఎంతటి దయలేనివారయ్యా మీ జాతివాళ్ళు”\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతి అక్షరం, ప్రతి వాక్యం ఓ రసరమ్య సాహితీ తోరణం.\u003c\/p\u003e\n\u003cp\u003eచదివి ఆనందించే పాఠకులకు ‘ది రైటర్’ ఓ అద్భుతకానుక\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663903801600,"sku":"EH-FBZA-FHD3","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/TheWriter-1_3da38fe3-6446-41c8-8f1d-1ecbdf3d544b.jpg?v=1772197345","url":"https:\/\/www.sahithibooks.com\/products\/the-writer-kommanapalli-ganapathi-rao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}