The Writer

The Writer

Sale price  Rs. 95.00 Regular price  Rs. 100.00
Skip to product information
The Writer
1/2

The Writer

Sale price  Rs. 95.00 Regular price  Rs. 100.00

The Writer By Kommanapalli Ganapathi Rao ది రైటర్ కొమ్మనాపల్లి గణపతిరావు

ఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మూగవోయిన తన గళానికి మాటలు కూర్చుకుని వ్యధిత వ్యాకుల హృదయంతో అంటోందీ…

”నా గుండెలోతుల్లో నిక్షిప్తమైన రుధిరాన్ని నొసట కక్కించిన

ఓ నేస్తం! నీ చేతివ్రేళ్ళ స్పర్శతో నన్నో రాగవిపంచిగా మార్చి విశ్వజనీన సంగీతానికి రససృష్టిని చేయక కవోష్ణ రక్తధారల్ని నా గొంతునుంచి ఎందుకు కక్కిస్తావయ్యా!

నా కంఠసీమను కసిగా నొక్కి నేను రాల్చిన అక్షరాల తోరణాలను నవ్యచరితకు నాందిగా మార్చక నీవు సృష్టించాలని తలపోసే మారణహోమంలో నన్ను సమిధను చేయడం న్యాయమా?

అయ్యో! నీ సాహిత్య సుక్షేత్రంలో నన్ను హలంగా మార్చక

నీ గుండెను మండించే గరళానికి నన్ను ఆయుధంగా వాడుకోవడం నీకు పాడియౌనా?”

”అక్కటా… ఎంతటి దయలేనివారయ్యా మీ జాతివాళ్ళు”

ప్రతి అక్షరం, ప్రతి వాక్యం ఓ రసరమ్య సాహితీ తోరణం.

చదివి ఆనందించే పాఠకులకు ‘ది రైటర్’ ఓ అద్భుతకానుక

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like