{"product_id":"the-5-am-club-by-robin-sharma","title":"The 5 am Club by Robin sharma","description":"\u003cp\u003eThe 5 am Club by Robin sharma\u003c\/p\u003e\n\u003cp\u003eఐతిహాసికమైన నాయకత్వం, ఉన్నతశ్రేణి నిర్వహణ శిక్షణలో నిపుణులైన రాబిన్ శర్మ ది 5AM క్లబ్ భావాన్ని ఇరవై సంవత్సరాల క్రితంప్రచారంలోకి తెచ్చారు. విప్లవాత్మకమైన ఉదయ దినచర్య ఆయన ఖాతాదారులకు వారి ఉత్పాదనలను అత్యున్నత స్థాయికి చేర్చటంలో, వారి ఆరోగ్యం అత్యుత్తమ స్థితికి చేర్చటంలో, వారి ప్రశాంతతను పరిరక్షించటంలో తోడ్పడింది..\u003c\/p\u003e\n\u003cp\u003eనాలుగు సంవత్సరాల తీవ్రకృషితో రచయిత సృష్టించిన ఈ పుస్తకం మీ జీవితాన్నే మార్చివేయ గలదు. వేకువనే మేలుకొనే ఈ అలవాటు ఘనమైన ఫలితాలు సాధించటంలో ఎందరికోసాయపడటమేగాక, వారి ఆనందాన్ని, వారి పరోపకార స్వభావాన్ని, సజీవ అనుభూతిని పైమెట్టుకు చేర్చింది.\u003c\/p\u003e\n\u003cp\u003eగిజగిజలాడుతున్న ఇద్దరు అపరిచితులు ఒకవిచిత్రమైన వాణిజ్యవేత్తను కలుసుకుంటారు. ఆయన వారి ప్రచ్ఛన్న గురువు అవుతారు. విస్మయము, వినోదము కలిగించే ఈ ది 5.AM క్లబ్ మీకు మార్గదర్శి అవుతుంది:\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756470382848,"sku":null,"price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/The_5am_Club_by_Robin_sharma.jpg?v=1779702946","url":"https:\/\/www.sahithibooks.com\/products\/the-5-am-club-by-robin-sharma","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}