{"product_id":"tenali-ramakrishnuni-sri-panduranga-leelalu","title":"Tenali Ramakrishnuni Sri Panduranga Leelalu","description":"\u003cp\u003eTenali Ramakrishnuni Sri Panduranga Leelalu By Dr Mukthevi Bharathi\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e 'కృష్ణం వందే జగద్గురుం' ఏదో అవ్యక్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు అందరివైపు ఆనందంగా చూస్తుంటే, అక్కడున్నవారంతా ఎప్పుడెప్పుడు భగవదావతారాన్ని గురించి ఆ ఆదిదేవుడు వివరిస్తాడా, విని మా జన్మ తరిస్తుందా అని అనుకుంటుండగానే, దేవకీవసుదేవులకు కృష్ణుడి పుట్టాడు. అది శ్రీ మహావిష్ణువు భాగ్యమో, దేవకీవసుదేవుల పుణ్యమో అని శివుడు అనగానే అక్కడున్నవారంతా శ్రీకృష్ణపరమాత్మ అక్కడ ఉన్నట్లుగానే భావిస్తూ నమస్కరించారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48910727250176,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Tenali_Ramakrishnuni_Sri_Panduranga_Leelalu_By_Dr_Mukthevi_Bharathi.jpg?v=1782900716","url":"https:\/\/www.sahithibooks.com\/products\/tenali-ramakrishnuni-sri-panduranga-leelalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}