{"product_id":"sudhaarasa","title":"Sudhaarasa","description":"\u003cp\u003eSudhaarasa By Rampa\u003c\/p\u003e\n\u003cp\u003eఅరవయ్యేళ్ల వయస్సనే బంధంలోపడి వెనక్కు వెళ్లి వెతికితే దొరికిన అనుభవాల భావాలివి. ఇవి స్వయాలోచన జనితాలని అమ్మానాన్నల అనగా చెప్పగలను. వీటిని నిత్యసత్యాలుగా, నీతి ప్రబోధాలుగా చూడకండి. స్నేహితం చిగురించే వేళ మనసు మాటలు పంచుకున్నట్లుగా స్వీకరించండి. రచయితకూ, పాఠకుడికీ మధ్య మంచి స్నేహాన్నీ పెంచేవిగా ఆస్వాదించండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48884298711296,"sku":null,"price":24.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sudhaarasa.jpg?v=1782291999","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sudhaarasa","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}