{"product_id":"sudakshina-arikepudi-koduri-kousalya-devi","title":"Sudakshina","description":"\u003cp\u003e\u003ca\u003eSudakshina  BY   Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSudhankshina\u003c\/p\u003e\n\u003cp\u003e”……”\u003c\/p\u003e\n\u003cp\u003e”వారానికి ఒక్కసారి ఇంటికి వస్తాను నేను. వచ్చేటప్పటికి ఇల్లు ప్రశాంతంగా ఉంచలేవూ?”\u003c\/p\u003e\n\u003cp\u003eఅతడు అతి మెల్లగా చెబుతున్నా, మాటల పదును ఆమె గుండెల్లో గుచ్చుకుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఆదమరచి శయనించి ఉన్నామె ఒక్కసారి లేచి కూర్చున్నది.\u003c\/p\u003e\n\u003cp\u003e”ఇది మీరు నన్ను అనవలసిన మాటేనా? మీ సంతోషం కోసం, సుఖంకోసం నేనేమి చేయగలనో అంతా చేస్తానని మీకు తెలుసు!” అంటున్న సీత కంఠం దుఃఖావేశంతో కంపించింది.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రేమనగర్ వంటి అమూల్యమైన నవలను అందించి తెలుగు పాఠకులలో ఓ ప్రత్యేక స్థానాన్ని అలంకరింపచేసుకొని తనదైన బాణీతో పాఠకులకు అందిస్తున్న  శ్రీమతి ఆరెకపూడి(కోడూరి) కౌసల్యాదేవిగారి  సుదక్షిణ\u003cbr\u003eతప్పక చదవండి!!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663865954560,"sku":"AI-ECUK-2FH5","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/36f32aca.jpg?v=1770616445","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sudakshina-arikepudi-koduri-kousalya-devi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}