{"product_id":"srungaara-naishadhamu-prabandham","title":"Srungaara Naishadhamu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSrugara Naishadamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Srinathudu\"\u003eSrinathudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశృంగార నైషధము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eశ్రీనాథుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eనలదమయంతుల పరిణయ వృత్తాంతమును ఇరువది రెండు సర్గలలో నత్యద్భుత వర్ణ నాచమత్కారముతో నారికేళ పాకమున సూక్తి వై చిత్రితో శ్రీహరుఁ్షడు నై షధ కావ్యమును సంస్కృతమున సంతరించెను. శ్రీ హర్షునికెందును దీసిపోని పాండిత్య శౌండీర్యము గల శ్రీనాథ మహాకవి యా సంస్క్రత కావ్యము ననుసరించి శృంగార నై షథమును దెనుఁగున రూపొందించెను. ‘నైషధం విద్వదౌషధ’ మ్మను విఖ్యాతి సంస్కృతాంధ్ర నై షధముల రెంటికిని గలదు. రెండును పంచ కావ్యములలో స్థాన మేర్పఱచుకొన్నవి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663913369856,"sku":"V9-B26V-B7IG","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/3165cb6c.jpg?v=1770616541","url":"https:\/\/www.sahithibooks.com\/products\/srungaara-naishadhamu-prabandham","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}