{"product_id":"sri-subrahmanya-vybhavam","title":"Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Subrahmanya Vybhavam","description":"\u003cp\u003eSri Subrahmanya Vybhavam శ్రీ సుబ్రహ్మణ్య వైభవం by  Chaganti Koteswara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే ఆ స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు.  వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారు. అ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో ఏ ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదు. కొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663857828096,"sku":"31-ME8Z-8I2D","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Subrahmanya_Vybhavam.jpg?v=1779687433","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-subrahmanya-vybhavam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}