{"product_id":"sri-sripada-geethamrutham","title":"Sri Sripada Geethamrutham","description":"\u003cp\u003eSri Sripada Geethamrutham By Vaddadhi Satyanarayana Murthy\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం’’ చదివిన తరువాత అందులో ఆత్మ, తాత్విక, అద్వెత తత్త్వములకు సంబంధించిన కొన్ని ఘట్టములను అధ్యాయమునకొకటి చొప్పున నాకు గల విషయపరిజ్ఞానమునకు అనుగుణంగా ఎంచుకుని వాటిని విశ్లేషించి, ఈ ‘‘శ్రీ శ్రీపాద గీతామృతం’’ గ్రంధములో పొందుపరిచినాను. అంతేకాదు - ఘటనా ఘటన సమర్ధులైన శ్రీపాద వల్లభుల కొన్ని అద్భుత లీలలను, వారు ఉద్భోదించిన కొన్ని ధార్మిక, సామాజిక, న్యాయసూత్రాలను కూడా విశ్లేషించి వివరించి ఇందులో పొందుపరచినాము. చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48884287766784,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_padha_Geethamrutham.jpg?v=1782291581","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-sripada-geethamrutham","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}