{"product_id":"sri-sivamahaapuranam","title":"Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Sivamahaapuranam","description":"\u003cp\u003e\u003cstrong\u003eSri Sivamahaapuranam\u003c\/strong\u003e  \u003ca\u003e \u003cspan\u003e\u003cb\u003eశ్రీ శివమహాపురాణము\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003e BY  \u003ca\u003e\u003cspan\u003e\u003cb\u003e \u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma  \u003ca\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకే ”సదా శివ” అన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములు ”శ్రీ శివమహాపురాణము”లో వివరింపబడినవి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663897313536,"sku":"30-CRL4-CMAI","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sri_sivamahaapuranam.jpg?v=1773053001","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-sivamahaapuranam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}