{"product_id":"sri-ramachandrudu","title":"Sri Ramachandrudu","description":"\u003cp\u003eSri Ramachandrudu By Smt. RK Karuna\u003c\/p\u003e\n\u003cp\u003eఉత్తర భారతదేశమునగల సరయూనదీతీరమున కోసలము అను పేరుగల దేశము వుండెడిది. అయోధ్యానగరము దానికి రాజధాని. దానిని దశరథుడు అను మహారాజు పరిపాలించుచుండెను. ఆ నగరము ఎవరిచేతను ఎదిరించి యుద్ధము చేయుటకు శక్యముకానిదగుటవలన దానికి అయోధ్య అని పేరు వచ్చెను. అచటి ప్రజలు సాధుస్వభావులు. ధర్మము, సత్ప్రవర్తనము, శీలము కలవారు. దశరధ మహారాజుకు నలుగురు పుత్రులు. వారిలో రాముడు మహా తేజశ్శాలి. ధనుర్వేమునంతను ఔపోసనపట్టినవాడు, సత్యపరాక్రముడు. ఆ నలుగురిలో లక్ష్మణుడు బాల్యము నుండియు రామునియెడల విశేషప్రీతిగలవాడైయుండెను. రాముడు కూడా లక్ష్మణుడు తన బహిఃప్రాణమా అనునట్లు అతని యెడల ప్రీతి కలిగియుండెను. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48883552649472,"sku":null,"price":15.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sri_Ramachandrudu.jpg?v=1782281114","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-ramachandrudu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}