{"product_id":"sri-nori-narasimha-sastry-rachanalu-1-nori-narasimha-sastry","title":"Sri Nori Narasimha Sastry Rachanalu-1","description":"\u003cp\u003eSri Nori Narasimha Sastry Rachanalu-1\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకవిసమ్రాట్ నోరినరసింహశాస్త్రి (6.2.1900 - 03.01.1978) తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసినవారు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, విమర్శకుడు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eభావకవితాయుగంలో కవిత్వ రచన ఆరంభించిన శాస్త్రిగారు తన యౌవన ప్రారంభదశలో విశృంఖలంగా రచనలు చేసి మానసిక పరిణతి కలిగినంతనే వాటినన్నిటిని తగులబెట్టారు. అప్పటి వరకున్న నరసింహశాస్త్రిగారు వేరు, తర్వాతి నరసింహశాస్త్రిగారు వేరు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMSCO Books","offers":[{"title":"Default Title","offer_id":47663856943360,"sku":"2F-E26G-32NW","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Nori_Narasimha_Sastry_Rachanalu-1.jpg?v=1779874363","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-nori-narasimha-sastry-rachanalu-1-nori-narasimha-sastry","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}