{"product_id":"sri-bhagavatha-sudha","title":"Sri Bhagavatha Sudha","description":"\u003cp\u003e\u003cspan\u003eSri Bhagavatha Sudha BY Yarram Chandrashakaram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఅమరులకేనా అమృతపానము మానవులకు లేదా ఆ అదృష్టము అని తర్కించుకొనవలసిన అవసరము బహుశా ఇక ఎవరికీ కలుగదేమో!\u003c\/p\u003e\n\u003cp\u003e”చేతులారంగ శివుని పూజింపడేని…”\u003c\/p\u003e\n\u003cp\u003eఅంటూ హరిని కీర్తిస్తూ భాగవత కవిగా కీర్తిని అందుకున్న బమ్మెర పోతనామాత్యుని శ్రీమద్భాగవతాన్ని వ్యాఖ్యానిస్తూ అలతి అలతి పదాలతో అందరికీ భాగవతసుధలు పంచే ప్రయత్నం చేశారు శ్రీ యర్రం చంద్రశేఖరం. మరి ఈ భాగవతసుధను అందుకోండి. తనవితీరా ఈ అమృతపానాన్ని గ్రోలండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48155247706368,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SriBhagavathaSudha-1.jpg?v=1773211043","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-bhagavatha-sudha","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}