{"product_id":"sri-annamayya","title":"Sri Annamayya","description":"\u003cp\u003eSri Annamayya Guru Kondaveeti Jyothirmayi\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీ అన్నమయ్య\u003c\/p\u003e\n\u003cp\u003eసంకలనం:- గురు కొండవీటి జ్యోతిర్మయి తాళ్ళపాక అన్నమయ్య 32,000 కు పైగా సంకీర్తనలు రచించి సంకీర్తనాచార్యుడయ్యాడు. తెలుగు పలుకుబడులకు, నుడికారానికి అన్నమయ్య సంకీర్తనలు అద్భుతమైన ఉదాహరణలు. ఆయన సంకీర్తనలకు ఎంత సంగీతపరమైన విలువ ఉందో అంతకంటే ఎంతో ఎక్కువ సాహిత్యపరమైన విలువ ఉంది. ఈ దివ్యశక్తి సంకీర్తనలు అన్నమయ్య కవితాతత్వానికి అద్దంపడతాయి.\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663886336256,"sku":"SL-WZ7C-3SZU","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Annamaya.jpg?v=1774517880","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sri-annamayya","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}