{"product_id":"soundaryalahari-chaganti-koteswara-rao","title":"Brahmasri Chaganti Koteswara Rao Sharma Soundaryalahari","description":"\u003cp\u003eSoundaryalahari సౌందర్యలహరి BY Chaganti Koteswara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశంకరభగవత్పాదులు కైలాసపర్వతం మీద ఉండే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అపుడు పరమశివుడు వారికి ఆయిదు ఆత్మలింగాలను ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరీపీఠంలో, కంచిపీఠంలో, కేదార్లో, నాల్గవది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, అయిదవది చిదంబరంలో ఉన్నాయి. ఆయన ఈ అయిదు లింగాలూ కూడా  భూమి మీదికి తీసుకువచ్చి ఈ అయిదుచోట్ల ప్రతిష్ఠించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663876178176,"sku":"JJ-53KI-EZZF","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Soundaryalahari.jpg?v=1779686192","url":"https:\/\/www.sahithibooks.com\/products\/soundaryalahari-chaganti-koteswara-rao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}