{"product_id":"sasesham","title":"Sasesham","description":"\u003cp\u003eSasesham by K.V.Krishna Kumari\u003c\/p\u003e\n\u003cp\u003eమరణమనగా వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణ సమయంలో ఆత్మ దేహమనే తొడుగును వదిలిపెడుతుంది. మనం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తన కోరికలను తీర్చుకుని కొన్ని కార్యాలను నిర్వహించి ఆ పైన శరీరాన్ని వదిలి, మరొక శరీరాన్ని ధరిస్తుంది. మన ఆలోచనలూ కర్మల ననుసరించే మన భవిష్యత్ను మనమే నిర్మించుకుంటాము. ఈ ఉత్క•ష్ట సత్యం భారతీయ జీవన దృక్పథానికి మూలం. మనిషిలో మరణానంతరం ఐహికమైన కోరికలు మిగిలి ఉంటే, మానవ క్షేత్రంలోనే అవి నెరవేర్చబడతాయి. తిరిగి భూమిమీద జన్మించేటట్టు చేస్తాయి. మరణ సమయంలో ఏ విషయాన్ని గురించిన ఆలోచనలుంటాయో ఆ దిశగానే సూక్ష్మ శరీరం పయనించి నిర్దేశించిన గమ్యాన్ని జేరుకుంటుంది. \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48903208206592,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sasesham.jpg?v=1782798315","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sasesham","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}