{"product_id":"sankarrao-pelli-potturi-vijayalakshmi","title":"Sankarrao Pelli","description":"\u003cp\u003eSankarrao Pelli BY \u003cspan\u003ePotturi Vijayalakshmi\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపంచపాండవుల వంటి ఆ స్నేహబృందంలో శంకర్రావు పెళ్ళి ప్రయత్నాలు మొదలయ్యాయి. మనిషి బాగానే వుంటాడు. ఇంద్రభవనంలాంటి ఇల్లుంది. లక్షణమైన ఉద్యోగం వుంది. బోలెడు సంబంధాలు వచ్చాయి. అన్నీ పరిశీలించి చూసి చివరికి ఒక అమ్మాయిని పెళ్ళిచూపులు చూడ్డానికి అంగీకరించాడు శంకరం. ఆ అమ్మాయిది తుని దగ్గర పల్లెటూరు. వాళ్ళ బంధువులెవరో హైదరాబాదులో వుంటే అక్కడికి తీసుకొచ్చి పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికి స్నేహబృందంతో, వారి భార్యలతో పెళ్ళిచూపులకి వెళ్ళాడు శంకరం. బాగా మర్యాదలు చేశారు. కడుపునిండా ఫలహారాలు పెట్టారు. ఆ తరువాత అమ్మాయిని చూపించారు. అమ్మాయి పేరు గౌరి. అపురూప సౌందర్యవతి కాదుగానీ ఏ వంకాలేదు. ఎక్కువ చదువుకోలేదు. పి.యు.సి. పాసయింది. కుట్లూ అల్లికలూ, వటా వార్పూ, పనీపాటా వచ్చు. పొందికగా, అందంగా వున్న ఆ అమ్మాయి తొలిచూపులోనే శంకరాన్ని ఆకర్షించింది. అక్కడనుంచి అంతా శంకరం ఇంటికి వచ్చారు. తన అభిప్రాయం చెప్పాడు శంకరం. పెళ్ళి నాలుగురోజుల్లోకి వచ్చేసింది. పెళ్ళివారిల్లు పెళ్ళికళతో కళకళాడిపోసాగింది. ఇక చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663905603840,"sku":"GQ-E713-RX0W","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sankarrao_Pelli_BY_Potturi_Vijayalakshmi.jpg?v=1777027318","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sankarrao-pelli-potturi-vijayalakshmi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}