{"product_id":"sanjeev-dev-lekhalu-thummapudi-sanjeevdev","title":"Sanjeev Dev Lekhalu","description":"\u003cp\u003eSanjeev Dev Lekhalu BY Thummapudi Sanjeevdev\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసంజీవదేవ్ లేఖలు BY సంజీవ్ దేవ్\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రియసోదరీ! మీరంతా 17 న స్టేషన్కి వచ్చి సంజీవదేవ్ను చూచి, సంజీవదేవ్ చేత చూడబడి వెళ్ళినందుకు ఎంత సంతోషించానో నాకే తెలియదు స్వయంగా, ఇక మీకేమి తెలుస్తుంది? కాని రైలు కదిలే వేళకు మీ రొచ్చినందువల్ల మీమీద కోపం రాకపోలేదు. కాని ఎవరిమీద కోపం వచ్చినా బాధ పడాలిసింది నేనే కనుక ఎవరిమీదా కోపపడకుండా వూరుకున్నాను. మిమ్మల్ని చూచినప్పటికంటె వేణుబావను చూచేవరకు ఇంకా సంతోషం ఎక్కువ వేసింది. ఎందుకో ఆయన్ను చూస్తే అలా అనిపిస్తుంది మరి! బహుశా నన్ను చూస్తే ఆయనకలా అనిపించినందువల్ల నాకలా అనిపిస్తుందేమో! ఇలాంటి ఎన్నో మాటల చమత్కారాలతో సాగే ఈ లేఖలు చదివిన తర్వాత మనసు ఆనందంతో గంతులేస్తుది. చదవండి ‘సంజీవదేవ్ లేఖలు’ \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663888400640,"sku":"UP-8G51-BTBR","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Thummapudi_Sanjeevdev_Lekhalu.jpg?v=1773725526","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sanjeev-dev-lekhalu-thummapudi-sanjeevdev","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}