{"product_id":"samakalika-ap-and-ts-charitra-viii","title":"Samakalika AP and TS Charitra-VIII","description":"\u003cp\u003eSamakalika AP and TS Charitra-VIII by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20K.%20S.%20Kameswara%20Rao\"\u003eDr. K. S. Kameswara Rao\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eచరిత్ర రచనాత్మకంగా చూసినప్పుడు ఈ కాలాన్ని సమకాలిక చరిత్రగా భావించాలి. చరిత్రకారుల అభిప్రాయంలో సమకాలిక చరిత్ర ప్రజల మనోవీథుల్లో ఇంకా తాజాగా ఉన్న వ్యక్తులూ, సంఘటనల గురించి మాట్లాడుతుంది కాబట్టి అది ఒకవైపు వారి దృష్టిని ఆకర్షిస్తూనే, వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తుంది. ఇటువంటి సమస్యలే ప్రస్తుత సంపుటాన్ని సిద్ధం చేయటంలో మేం ఎదుర్కున్నది. సమకాలిక చారిత్రక సంఘటనలను 1990ల వరకే ఎందుకు రచించాలని తలపెట్టామో మీకు వివరించవలసిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీలో 1995 సెప్టెంబరులో ఆకస్మికంగా జరిగిన అనూహ్యమైన నాయకత్వపు మార్పు వంటి పేర్కొనదగిన అనేక రాజకీయ సంఘటనలతోపాటు భారత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలలోని మార్పు మమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. భారతదేశం విపణికి అనుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. నూతన ఆర్థిక విధానాలు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియల చుట్టూ అల్లుకొన్నాయి. ఈ సంపుటంలో 21వ శతాబ్ది ప్రారంభం వరకు చారిత్రక సంఘటనలను వివరించే అధ్యాయాలున్నాయి.\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"x1n2onr6 x1n327nk x18mqm2i xhsvlbd x14z9mp xz62fqu x1wbi8v6\"\u003e\n\u003cdiv class=\"x1bvqhpb xx3o462 xuxw1ft x78zum5 x6s0dn4 x12lo8hy x152skdk\" role=\"button\"\u003e\u003cbr\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48100179804416,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Samakalika-AP-and-TS.jpg?v=1772533926","url":"https:\/\/www.sahithibooks.com\/products\/samakalika-ap-and-ts-charitra-viii","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}