{"product_id":"sabda-ratnakaramu-a-dictionary-of-telugu-language","title":"Sabda Ratnakaramu - A Dictionary of Telugu Language","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=744\"\u003eSabdaratnaakaramu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bahujanapalli%20Sitaramacharyulu\"\u003eBahujanapalli Sitaramacharyulu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSabda Ratnakaramu\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=744\"\u003eశబ్దరత్నాకరము\u003c\/a\u003e \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bahujanapalli%20Sitaramacharyulu\"\u003eబహుజనపల్లి సీతారామాచార్యులు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eశబ్దరత్నాకరము ప్రామాణికమైన తెలుగు - తెలుగు నిఘంటువు. మద్రాసు బోధనాభ్యసన పాఠశాలలో ఉపాధ్యాయుడూ, గొప్ప పండితుడూ, వైయాకరణుడూ అయిన బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ఈ నిఘంటుకర్త. గత వందేళ్లలో తెలుగుభాషలో మరెన్నో కొత్తపదాలు ఏర్పడ్డాయి. అట్లాగే వాడుకలో ఉండి ప్రాచీన కావ్య ప్రామాణిక ప్రయోగాలు కానివి కాని, నిఘంటుకర్త కన్నుగప్పి తప్పించుకొన్నవి కాని పదాలెన్నో ఉన్నాయి. నిఘంటువును ఉపయోగించుకొనే ఆధునికులకు వీటి అవసరమూ ఉంటుంది. అందువల్ల ఈ నిఘంటువులో అటువంటి పదాలను చేర్చడం జరిగింది. దీనివల్ల నిఘంటువుకు మరింత తాజాతనం ఏర్పడింది.\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884140800,"sku":"QV-81C1-0JOF","price":720.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sabda_Ratnakaram.jpg?v=1773055477","url":"https:\/\/www.sahithibooks.com\/products\/sabda-ratnakaramu-a-dictionary-of-telugu-language","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}