{"product_id":"rayalasema-jeevanadi-suprayoga","title":"Rayalasema Jeevanadi Suprayoga","description":"\u003cp\u003eRayalasema Jeevanadi Suprayoga By Bhalarama Reddy\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసుప్రయోగము అంటే నైపుణ్యత లేదా ప్రావీణ్యము అని అర్థం. పెన్నానదికే సుప్రయోగ అని పేరు. రేనాటి చోడులు తమ శాసనాలలో పెన్నా నదిని సుప్రయోగ అని పేర్కొన్నారు. పెన్నా నది మరియు పెన్నా ఉపనదులు అయిన చిత్రావతి, పాపాఘ్ని, కుందూ, సగిలేరు, చెయ్యేరు (బాహుదా), జయమంగళి వంటి నదులు రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ రాయలసీమకు జీవనాడిగా వెలుగొందుతున్నాయి. రాయలసీమ ఆత్మ వంటి పెన్నా నదిని సీమ దిగ్గజ కవులు అయిన విద్వాన్ విశ్వం గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చాలా హృద్యంగా వర్ణించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48903188283648,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/RayalaseemaSuprayoga.jpg?v=1782797955","url":"https:\/\/www.sahithibooks.com\/products\/rayalasema-jeevanadi-suprayoga","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}