{"product_id":"raju-pedha-nanduri-rammohanrao","title":"Raju Pedha","description":"\u003cp\u003eRaju Pedha BY NANDURI RAMMOHAN RAO\u003c\/p\u003e\n\u003cp\u003eఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక. వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ  విచిత్ర  సన్నివేశం  ఆధారంగా  రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివసించే మానవుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్ట్వేన్ రచించిన గొప్ప నవల ‘‘రాజు-పేద’’. సుమారు 55 ఏళ్ళనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదట సీరియల్గా, తర్వాత మళ్ళీ మళ్ళీ పుస్తకరూపంలో వెలువడి ఆంధ్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఈ అనువాదం ఈ కొత్తతరానికి మా సరికొత్త పాత కానుక.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881453824,"sku":"OD-FOPZ-9ROW","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Raju_Pedha_NANDURI_RAMMOHANRAO.jpg?v=1774444410","url":"https:\/\/www.sahithibooks.com\/products\/raju-pedha-nanduri-rammohanrao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}