{"product_id":"rajiv","title":"Rajiv","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eRajiv \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Manishakar%20Ayyar\"\u003eManishankar Ayyar\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరాజీవ్ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%85%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D\"\u003eమణిశంకర్ అయ్యర్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003cp\u003eతెలుగు సేతః- కె. రామచంద్రమూర్తి\u003c\/p\u003e\n\u003cp\u003eఅపారమైన సంపద, పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో రాజీవ్గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవి ఆయనను అయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించిన తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసిపోయింది.\u003cbr\u003eకానీ ఆయన ఎటువంటి మనిషి?అద్భుతమైన కేకులు (నాము రొట్టెలు) తయారుచేసే కేంబ్రిడ్జి విద్యార్థి; మృత్యు నీడల్లో నడుస్తూనే భయాన్ని అసహ్యించుకునే వ్యక్తి; హాస్య ప్రియుడు; దార్శనికుడు; కుటుంబాన్ని ప్రేమించిన మనిషి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":49018780418304,"sku":null,"price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Rajiv-large.jpg?v=1784267824","url":"https:\/\/www.sahithibooks.com\/products\/rajiv","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}