{"product_id":"rajigaadu-rajayyadu-natakam-d-vizai-bhaskar","title":"RajiGaadu Rajayyadu (Natakam)","description":"\u003cp\u003e\u003cspan\u003eRajiGaadu Rajayyadu (Natakam) BY Dr. Deergasi Vijaya Bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003ed vizai bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇందులో మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచన,\u003cbr\u003eరెండవది సామాజికన్యాయ సాధనకోసం నేడు దేశమంతటా చెలరేగుతున్న ఉద్యమాల్లో ఇంతదాకా ఎవరూ స్పశించని జీవితాన్ని, ఇతిహాసపు చీకటికోణం మరుగున పడిపోయిన ఒక కథనాన్ని మనముందుకు తెస్తున్న రచన. మూడవది, నాటకరచనలో, నిర్మాణంలో సిద్ధహస్తుడైన ఒక రచయిత ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చేసిన కొత్త ప్రయోగం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48155235680512,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/RajiGaaduRajayyadu_Natakam_-1.jpg?v=1773209383","url":"https:\/\/www.sahithibooks.com\/products\/rajigaadu-rajayyadu-natakam-d-vizai-bhaskar","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}